Add parallel Print Page Options

యెహోవా నా బలం,
నన్ను రక్షించేది ఆయనే ఆయన్ని గూర్చి
    నేను స్తుతిగీతాలు పాడుకొంటాను.
యెహోవా నా దేవుడు,
    ఆయన్ని నేను స్తుతిస్తాను.
నా పూర్వీకుల దేవుడు[a] యెహోవా
    ఆయన్ని నేను ఘనపరుస్తాను.

Read full chapter

Footnotes

  1. 15:2 నా పూర్వీకుల దేవుడు అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు.