Add parallel Print Page Options

పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం

(మత్తయి 18:6-9; లూకా 17:1-2)

42 “నన్ను విశ్వసించే ఈ పసివాళ్ళు పాపం చేయటానికి కారకులు అవటంకన్నా మెడకు ఒక పెద్ద తిరుగటిరాయి కట్టుకొని సముద్రంలో పడటం మేలు.

Read full chapter