Font Size
మత్తయి 18:21-22
Telugu Holy Bible: Easy-to-Read Version
మత్తయి 18:21-22
Telugu Holy Bible: Easy-to-Read Version
క్షమించని సేవకుని ఉపమానం
21 అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేనెన్ని సార్లు అతణ్ణి క్షమించాలి? ఏడుసార్లా?” అని అడిగాడు.
22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, “ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు సార్లు[a] క్షమించాలని చెబుతున్నాను.
Read full chapterFootnotes
- 18:22 డెబ్బది ఏడు సార్లు లేక “ఏడు డెబ్బది సార్లు.”
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
© 1997 Bible League International